
ప్రభుత్వ రంగ బ్యాంక్, మహారాష్ట్రలోని పుణె ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) వివిధ విభాగాల్లో 46 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు: లా ఆఫీసర్లు–25, సెక్యూరిటీ ఆఫీసర్లు–12, ఫైర్ ఆఫీసర్–1, మేనేజర్ కాస్టింగ్–1, ఎకనమిస్ట్–2, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్స్–5;
అర్హత: పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు తగిన అనుభవం ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్టు 5;
చివరితేది: 2019 ఆగస్టు 19;
వివరాలకు: www.bankofmaharashtra.in