బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్

బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్​ఇయర్ చదువుతున్న సహస్ర అనే స్టూడెంట్ గురువారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు సహస్ర సంగారెడ్డి జిల్లా వాసిగా తెలుస్తోంది. సహస్ర డెడ్​బాడీని బాసర ట్రిపుల్ ఐటీ నుంచి నిర్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. స్టూడెంట్​మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.