![బతుకమ్మ వేడుకలు షురూ](https://static.v6velugu.com/uploads/2023/10/Bathukamma-celebrations-started-on-Friday_NIOrdLD1Zb.jpg)
పాలమూరు జిల్లాలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థినులు, మహిళా లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది రంగురంగుల బతుకమ్మలను తయారు చేసి ఆట పాటలతో సందడి చేశారు. ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి.
- మహబూబ్నగర్, వెలుగు