బేవిండో మూడో స్టోర్​ ప్రారంభం

బేవిండో మూడో స్టోర్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఫర్నిచర్​ సెల్లర్​ బేవిండో​ నగరంలోని మియాపూర్​లో మరో స్టోర్‌‌‌‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇదివరకే జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో స్టోర్లు ఉన్నాయని తెలిపింది. లివింగ్ రూమ్‌‌‌‌లు, డైనింగ్ రూమ్‌‌‌‌లు,  బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లకు కావాల్సిన ఫర్నిచర్​ఇక్కడ దొరుకుతుంది. ఇది ఇంటీరియర్ డిజైన్ అవసరాలనూ తీరుస్తుంది. 

ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా బే విండో ప్లాస్టిక్‌‌‌‌పై ప్రత్యేకమైన ఇన్-స్టోర్ డీల్స్,  ఎక్స్‌‌‌‌చేంజ్​ ఆఫర్‌‌‌‌లను అందిస్తోంది. బేవిన్ ఫౌండర్​ సిద్ధాంత్ ఆనంద్ మాట్లాడుతూ 2024 చివరి నాటికి హైదరాబాద్‌‌‌‌లో ఐదు దుకాణాలను, 2025 చివరి నాటికి హైదరాబాద్ వెలుపల మరో ఐదు దుకాణాలను ప్రారంభిస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు