బీసీసీఐ చీఫ్ దాదాకు కరోనా

బీసీసీఐ చీఫ్ దాదాకు కరోనా

కోల్ కతా: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డాడు. సోమవారం రాత్రి నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన్ను కోల్ కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్చారు. గంగూలీకి వైరల్ లోడ్ 19.5గా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దాదా ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఏడాది జనవరిలో గంగూలీకి హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైమ్ లోనూ ఆయన వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ లోనే అడ్మిట్ అయ్యారు.

మరిన్ని వార్తల కోసం: 

పెద్దవాళ్లు తినట్లేదా? .. కారణాలు ఇవి కావొచ్చు!

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే ఓ శుభవార్త

తగ్గిన వంటనూనెల ధరలు