వావ్​... అనిపించే ఈ వైల్డ్​ లైఫ్​ ఫొటోలపై ఓ లుక్కేయండి!

వావ్​... అనిపించే ఈ వైల్డ్​ లైఫ్​ ఫొటోలపై ఓ లుక్కేయండి!

అందమైన నేచర్​ని అద్భుతంగా చూపించేది ఫొటో. అది కేవలం ఒక బొమ్మ కాదు.. లైఫ్​లాంగ్​ గుర్తుండిపోయే జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాల కలబోతే ఈ అవార్డుల పండుగ. ప్రతి ఏటా నిర్వహించే విధంగానే సోనీ ఫొటోగ్రఫీ అవార్డు పోటీ జరిగింది. దానికి సంబంధించి అవార్డు ప్రదానోత్సవం లండన్​లో జరిగింది. ఈ పోటీలో కేటగిరీల వారీగా అవార్డులు ప్రకటించారు. అందులో భాగంగానే నేచురల్ వరల్డ్ అండ్ వైల్డ్​ లైఫ్​ కేటగిరీలో గెలుపొందిన చిత్రాలివి.