దరఖాస్తు ప్రారంభం: బీఆర్ఏఓయూ ఎలిజిబిలిటీ టెస్ట్ –2020

హైదరాబాద్‌ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(బీఆర్ఏఓయూ).. 2020–21 ఏడాదికి గాను వివిధ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నిర్వహించే ఎలిజిబిలిటీ టెస్ట్–2020 ప్రకటన విడుదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సులు: బీఏ/ బీకాం/ బీఎస్సీ; కోర్సు వ్యవధి: మూడేళ్లు. అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు కాని వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు; వయసు: 2020 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ : ఎలిజిబిలిటీ టెస్ట్​ ద్వారా; చివ రితేది: 2020 ఏప్రిల్ 4; పరీక్షతేది: 2020 ఏప్రిల్ 19; వివరాలకు: www.braouonline.in