మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి కన్నాల బస్తీ గ్రామ సభలో ఉద్రిక్తం

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి కన్నాల బస్తీ గ్రామ సభలో ఉద్రిక్తం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీలో ఏర్పాటు చేసిన వార్డు సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందిరమ్మ ఇల్లు లిస్టులో కౌన్సిలర్ కు సంభందించిన వారి పేర్లు వచ్చాయని .. అర్హులమైన వారి పేర్లు రాలేదని ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ లను బస్తివాసులు నిలదీసి.. ఆందోళనకు దిగారు.