బెల్లంపల్లి రూపురేఖలు మారుస్తానన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ . కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీ కృష్ణతో కలిసి పలు అభివృద్ధి కార్య్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ . కేజిబీవీ Bellampally MLA Gaddam Vinod laid the foundation stone for KGBV school classroomsస్కూల్లో రూ. 2,30 లక్షలతో అదనపు తరగతి గదులు, 20 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి పట్టణంలో గృహ జ్యోతి జీరో బిల్ ను ఓ యజమానికి అందించారు.
ALSO READ :- CSpace: ఇండియా ఫస్ట్ గవర్నమెంట్ ఓటీటీ
అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే వినోద్... స్కూల్ కి పిలిచి తన చిన్నపట్టి జ్ఞాపకాలను గుర్తుకు చేశారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు.పిల్లలు ఆటల్లో కూడా రాణించాలి..ఆ బాధ్యత టీచర్లదే నని చెప్పారు.