ఉప్పల్ స్డేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీ మొదటి రెండు టెస్టులకు అందుబాటులో లేడు.
టీమిండియా : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్ ), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్ ), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్ ), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్