బెస్ట్​ కెమెరా ఫోన్స్​ అగ్గువలో…

బెస్ట్​ కెమెరా ఫోన్స్​ అగ్గువలో…

స్మార్ట్​ఫోన్​ యూజర్లు కొత్త ఫోన్​ కొనేముందు ఆలోచిస్తున్న ప్రధాన విషయం కెమెరా. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​ వంటి సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​లో అప్​లోడ్​ చేయాలంటే మంచి ఫొటోలు కావాలి. 32/48 ఎంపీ కెపాసిటీ ఉన్న కెమెరాలతో ఫొటోలు బాగా వస్తాయని ఇలాంటి ఫోన్లవైపే యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కంపెనీల మధ్య పోటీ పెరిగి చాలా బ్రాండ్లు 32/48 ఎంపీ కెమెరా కలిగిన ఫోన్లను తీసుకొస్తున్నాయి. వాటిలో తక్కువ ధర కలిగిన కొన్ని ఫోన్లు ఇవి.

మోటరోలా వన్ విజన్
ఇటీవల కెమెరా ఫోన్లకు డిమాండ్​ పెరగడంతో మోటరోలా కంపెనీ కూడా క్వాలిటీ కెమెరా ఫోన్​ను రూపొందించింది. ‘మోటోరోలా వన్​ ప్లస్’ పేరుతో రానున్న ఈ ఫోన్ 48 ఎంపీ కెమెరా కలిగి ఉంది. ఈ నెల 27 నుంచి ఇది ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటుంది.

4 జీబీ/128 జీబీ మెమరీ,    6.3 అంగుళాల డిస్​ప్లే

48+5 ఎంపీ రేర్​ కెమెరా,    25 ఎంపీ ఫ్రంట్​ కెమెరా

స్నాప్​డ్రాగన్​ 675 ప్రాసెసర్,  ధర: సుమారు 19,999 రూపాయలు

 

రెడ్మి నోట్7ఎస్

షావోమీ నుంచి తక్కువ ధరలో విడుదలైన బెస్ట్​ కెమెరా ఫోన్​ ‘రెడ్​మి నోట్​7ఎస్’.

3 జీబీ/32, 4జీబీ/64 జీబీ మెమరీ

6.3 అంగుళాల డిస్​ప్లే

48+5 ఎంపీ రేర్​ కెమెరా

13 ఎంపీ ఫ్రంట్​ కెమెరా

స్నాప్​డ్రాగన్​660 ప్రాసెసర్

ధర: సుమారు 10999/12999 రూపాయలు

ఒప్పో ఎఫ్11

మీడియం రేంజ్​ ఫోన్​ బ్రాండుగా గుర్తింపు తెచ్చుకున్న ఒప్పో నుంచి విడుదలైన బెస్ట్​కెమెరా ఫోన్​ ఇది.

6 జీబీ/64 జీబీ మెమరీ

6.5 అంగుళాల డిస్​ప్లే

48+5 ఎంపీ రేర్​ కెమెరా

16 ఎంపీ ఫ్రంట్​ కెమెరా

మీడియాటెక్​ హిలియో పీ70 ప్రాసెసర్

ధర: సుమారు 17,990 రూపాయలు

సామ్సంగ్ గెలాక్సీ ఎమ్40

మీడియం రేంజ్​ ఫోన్లలో బెస్ట్​ కెమెరా కలిగిన సామ్​సంగ్​ మొబైల్​ గెలాక్సీ ఎమ్​40.

 

6 జీబీ/128 జీబీ మెమరీ

6.3 అంగుళాల డిస్​ప్లే

48+5 ఎంపీ రేర్​ కెమెరా

13 ఎంపీ ఫ్రంట్​ కెమెరా

స్నాప్​డ్రాగన్​ 675 ప్రాసెసర్

ధర: సుమారు 19,990 రూపాయలు

 

రెడ్మి నోట్7ప్రొ

షావోమీ నుంచి 48 కెమెరాతో విడుదలైన బడ్జెట్​ ఫోన్ ఇది. ఇటీవలి కాలంలో ఎక్కువ సక్సెస్​ సాధించిన ఫోన్లలో ఇదీ ఒకటి.

 

4 జీబీ/64 జీబీ, 6జీబీ/128జీబీ మెమరీ

6.3 అంగుళాల డిస్​ప్లే

48+5 ఎంపీ రేర్​ కెమెరా

25 ఎంపీ ఫ్రంట్​ కెమెరా

స్నాప్​డ్రాగన్​ 675 ప్రాసెసర్

ధర: సుమారు 13,999/16,999 రూపాయలు