భద్రాచలం, వెలుగు: భద్రాచలం రామాలయం ప్రధాన అర్చకుడు పొడిచేటి గోపాలకృష్ణమాచార్యులు(58) సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.15 ఏళ్ల క్రితం శ్రీరామరథంతోపాటు ఆంధ్రాలోని చింతూరు మండలానికి ధర్మ ప్రచారానికి వెళ్తుండగా యాక్సిడెంట్అయ్యింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన మృతితో ఆలయ అర్చకులు, ఉద్యోగులు సంతాపం ప్రకటించారు.
భద్రాద్రి ప్రధాన అర్చకుడు..కన్నుమూత
- ఖమ్మం
- June 20, 2023
లేటెస్ట్
- పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ రాజర్షి షా
- IND vs AUS: నిలబెట్టిన బౌలర్లు.. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 4 పరుగుల ఆధిక్యం
- ఎయిర్ పోర్టులను పొగ మంచు కప్పేసింది.. ఢిల్లీ విమానాశ్రయంలో 170 ఫ్లైట్ లు ఆలస్యం.. 38 రద్దు..
- Jasprit Bumrah: 46 ఏళ్ల రికార్డు బ్రేక్.. తొలి భారత బౌలర్గా బుమ్రా
- హంపి స్పోర్టింగ్ ఐకాన్: ప్రధాని మోదీ
- జనవరి 4న హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- ‘టీడీసీఏను బీసీసీఐ గుర్తించాలి’
- ఏంజెల్స్ vs డెవిల్ టీజర్ విడుదల
- నా డ్రీమ్ నెరవేరింది : మీనాక్షి చౌదరి
- ముంబయి - విశాఖ విమానానికి తప్పిన ప్రమాదం.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Most Read News
- Today OTT Movies: ఇవాళ(జనవరి3న) ఒక్కరోజే OTTలోకి 14 సినిమాలు.. 6 చాలా స్పెషల్
- వైకుంఠ ఏకాదశి ఎప్పుడు..ఆరోజు ఎలా పాటించాల్సిన నియమాలు ఇవే..
- హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. కారు నంబర్ TG07 HT 2345.. ఇంత ఫ్యాన్సీగా ఉందంటే..
- ఆకాశంలో అద్భుతం : ఒకే కక్ష్యలోకి నాలుగు గ్రహాలు.. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలా..!
- పీఎఫ్ కట్ అవుతున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 2025 మే లేదా జూన్ తర్వాత..
- బంగారం ధర ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి..? 2025 మొదలై గట్టిగా 3 రోజులే..!
- పానీపూరీ బండి పెట్టుకుని 2024లో రూ.40 లక్షలు సంపాదించాడు.. జీఎస్టీ నోటీసులతో బయటపడ్డ ముచ్చట..!
- GameChanger: గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్, శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత?
- డీమార్ట్ బయట కాల్పుల కలకలం.. 5 రౌండ్లు కాల్చారు.. భయంతో వణికిపోయిన కస్టమర్లు
- మీ ఆధార్ నెంబర్పై వేరే వాళ్లు సిమ్ తీసుకోండచ్చు.. ఓసారి చెక్ చూసుకోండి