గ్రీవెన్స్​ కు వచ్చిన అర్జీలనువెంటనే పరిష్కరించాలి : భవేశ్​ మిశ్రా

గ్రీవెన్స్​ కు వచ్చిన అర్జీలనువెంటనే పరిష్కరించాలి :  భవేశ్​ మిశ్రా

భూపాలపల్లి అర్భన్​, వెలుగు:  గ్రీవెన్స్​ సెల్​ కు వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వెంటనే పరిష్కరించాలని  కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​లో  గ్రీవెన్స్​ నిర్వహించారు.  

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన  ప్రజలు 52 దరఖాస్తులు ఇచ్చారు. వీటిని  పెండింగ్​లో పెట్టవద్దని అధికారులకు సూచించారు.  అలాగేహైదరాబాద్ లోని ప్రజా భవన్ నుంచి వచ్చిన చేసిన ప్రజా సమస్యలను పరిశీలించాలని  చెప్పారు. 

ALSO READ : పాత పద్దతిలోనే హెల్పర్లకు ప్రమోషన్​ ఇవ్వాలి