పద్మారావునగర్, వెలుగు : సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ ఈఎన్టీ ( చెవి, ముక్కు, గొంతు) డిపార్ట్మెంట్ హెడ్‌గా సీనియర్ ప్రొఫెసర్ డా. జె.భూపేందర్‌సింగ్ రాథోడ్ నియమితులయ్యారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కె.రమేశ్‌రెడ్డి సోమవారం ఆయనకు నియామక పత్రం అందించి విషెస్ తెలిపారు.
అనంతరం ప్రిన్సిపాల్‌ను రాథోడ్శాలువాతో సత్కరించారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీలు, సిబ్బంది ఉన్నారు.
Also Read : షాద్‌నగర్ లో చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై లైంగిక దాడికి యత్నం