వాషింగ్టన్: తాను మరీ యంగ్ గా కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారని అమెరికా అధ్యక్షుడు బైడెన్(81) చమత్కరించారు. ఏజ్ పెరగటం వల్ల బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందని ఓ నివేదిక ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆయన తన జీవితంలోని కీలక సంఘటనలను కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. అయితే, ఈ నివేదికను బైడెన్ ఖండించారు. ఏడాదికి ఓసారి నిర్వహించే మెడికల్ టెస్టులు కూడా ఆయన బుధవారం చేయించుకున్నారు. పరీక్షల అనంతరం బైడెన్ మీడియాతో మాట్లాడారు. 'గత ఏడాది మాదిరిగానే ఎలాంటి తేడా లేదు. నేను మరీ యంగ్ గా కనిపిస్తున్నానని డాక్టర్లే చెప్పారు' అంటూ ఆయన సరదాగా కామెంట్ చేశారు.
నేను మరీ యంగ్ అయ్యానంటున్నరు!.. డాక్టర్ల రిపోర్ట్ పై బైడెన్ జోకులు
- విదేశం
- March 1, 2024
లేటెస్ట్
- Prabhu Ganesan: ప్రముఖ స్టార్ హీరోకి బ్రెయిన్ సర్జరీ.. అసలేం జరిగిందంటే?
- హైడ్రా ప్రజావాణి ప్రారంభం... మొదటగా వచ్చిన 50 మందికే టోకెన్స్..
- అమెరికాలో వెదర్ ఎమర్జెన్సీ.. మంచు తుఫానుతో గడ్డకట్టిపోతున్న జనం
- ఆమరణ దీక్షకు మద్దతివ్వండి.. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌ను కోరిన ప్రశాంత్ కిశోర్
- ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- స్పామ్ కాల్స్ అరికట్టేందుకు ట్రాయ్ పైలెట్ ప్రాజెక్ట్
- అట్టహాసంగా నిర్మల్ ఉత్సవాలు..ఆకట్టుకున్న స్టాల్స్, గేమింగ్ జోన్
- కూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది మృతి
- మంచిర్యాల జిల్లాలో వివాదాస్పదంగా మిషన్ భగీరథ పైపులైన్
- యాసంగి సాగుకు నీటి విడుదల : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
Most Read News
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- ఐటీ కంపెనీల్లో హుష్డ్ ట్రెండ్.. అంటే ఏంటి.?!
- హైదరాబాద్ మెట్రో ట్రైన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. అటు కూడా మెట్రో..!
- హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. సిటీలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్.. ఇవాళే(జనవరి 6, 2025) ఓపెనింగ్
- అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు.. మరోసారి నోటీసులు
- ఓయో సంచలన నిర్ణయం.. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వరంట..
- IND vs AUS: ప్రతి ఒక్కరూ ఆ రూల్ పాటించాల్సిందే.. టీమిండియా క్రికెటర్లకు గంభీర్ వార్నింగ్
- Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..
- అన్నీ తానై కుటుంబానికి అండగా ..కానిస్టేబుల్ గంగమణి జీవితం ఎందరికో ఆదర్శం
- హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వాసులకు హైడ్రా బిగ్ అలర్ట్