బరాక్ ఒబామాను దాటేసిండు
న్యూయార్క్: అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా రికార్డును డెమొక్రటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బైడెన్ తిరగరాశారు. అమెరికా చరిత్రలో మరే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్‌కు పోల్ అవ్వనన్ని ఓట్లను సాధించారు. 2008 ఎన్నికల్లో ఒబామా 6,68,62,039 ఓట్లు సాధించగా.. ప్రస్తుతం బైడెన్ 7,20,48,770 ఓట్లు సాధించారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. నవంబర్ 4 వరకు లెక్కించిన ఓట్ల సంఖ్య ఆధారంగా ఎక్స్‌పర్ట్స్ ఈ విశ్లేషణ చేశారు.
For More News..