గద్వాల, వెలుగు: గద్వాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ తో పాటు పాటు 15 మంది కౌన్సిలర్లు మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కౌన్సిలర్లు మాణిక్యమ్మ, గీతమ్మ, జయమ్మ, శ్రీమన్నారాయణ, గిరిజా బాయి, బంగి ప్రియాంక, అనిత, నరహరి గౌడ్, మహేశ్వరి, నాగరాజు, సీను, మహేశ్, లక్ష్మి, అరుణ, కృష్ణ, రజక రాము, శ్వేత కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కు చెందిన ఒక ముఖ్య లీడర్ చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని, దీనికి చెక్ పెట్టేందుకే ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకునేందుకు స్కెచ్ వేశారని అంటున్నారు.
గద్వాలలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- మహబూబ్ నగర్
- March 20, 2024
లేటెస్ట్
- సినిమా షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం
- నాలుగో టీ20లో భారత్ ఘన విజయం.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
- గద్దర్ ఆలోచనలు యువతకు స్ఫూర్తి దాయకం
- AP News: బాబు ష్యూరిటీ.. చీటింగ్ గ్యారెంటీ
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌసే: మంత్రి పొంగులేటి కౌంటర్
- తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ పాలకమండలి
- IND vs END: పాండ్యా అంటే ఫ్లవర్ అనుకుంటిరా.. ఫైరూ: ఇంగ్లండ్ ఎదుట ధీటైన టార్గెట్
- ఇంకోసారి గద్దర్ గురించి తప్పుగా మాట్లాడితే.. నాంపల్లికి ఆయనే పేరే పెడతాం: సీఎం రేవంత్
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- సర్కార్ కు సలాం : రూ.30 లక్షలు సంపాదిస్తే..17 లక్షలు పన్ను ఏంటీ.. పన్నులు కట్టటానికే బతుకుతున్నామా..!
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- టెంపరరీ లైటింగ్ కోసం రూ.500 కోట్లా?
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- అప్పులు చేసి అపార్ట్ మెంట్ కట్టాడు.. ప్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
- Prabhas Imanvi: ప్రభాస్ ఇంటి భోజనానికి 'ఫౌజీ' హీరోయిన్ ఫిదా.. వీడియో పోస్ట్ చేస్తూ స్పెషల్ థ్యాంక్స్
- ఫలిస్తున్న ఆపరేషన్ ఆడదూడ!..పెరుగుతున్న పశుసంపద
- భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ!..ఫీల్డ్‌లోని భూములకు, ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాలు తేడా