
మోనాల్ గజ్జర్ (Monal Gajjar)..బిగ్ బాస్ సీజన్ 4లో మెరిసిన గుజరాతీ భామ.అల్లరి నరేష్ సుడిగాడు మూవీతో టాలీవుడ్ కు పరిచయమైందీ అమ్మడు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. గ్లామరస్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మనసులు దోచేసింది. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ దక్కించుకుంది.
వెండితెరపై చాన్సులు రాకపోవడంతో బుల్లితెరపై సందడి చేస్తోంది బామ. పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అమ్మడు. హీట్ పుట్టించే పిక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాలు ఆరబోస్తోంది.
తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది మోనాల్.పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో ఫోటో షూట్ పోస్ట్ చేసింది.అందులో సింపుల్ మేకప్ తో మోనాల్ అదిరిపోయింది.క్రేజీ నెక్ సెట్ ఆమె అందాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా ఎద అందాలతో కవ్విస్తోంది.
సిడ్నీ ఒపెరా హౌస్ లో ఐదో అంతర్జాతీయ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్ లో చేసిన ఫొటోషూట్ లో కొన్నింటిని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే నయా ఫోటోల్లో మోనాల్ గజ్జర్ సూపర్బ్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.లైకులు కొడుతూ నెటిజన్లు..కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.