ఈ గుమ్మడికాయ బరువెంతో తెలుసా?

ఈ గుమ్మడికాయ బరువు 1,066 కిలోలు. కాలిఫోర్నియాలోని హాఫ్‌‌‌‌‌‌‌‌ మూన్‌‌‌‌‌‌‌‌ బేలో ఏటా సేఫ్​ వే వరల్డ్​ చాంపియన్​షిప్​ పంప్‌‌‌‌‌‌‌‌కిన్‌‌‌‌‌‌‌‌ కాంటెస్ట్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తుంటారు. ఈ భారీ గుమ్మడికాయ ఈ ఏడాది ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధించింది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ టైంలో ఇంట్లో ఖాళీగా ఉన్న మిన్నెసోటాలోని అనోకా టెక్నికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రావిస్‌‌‌‌‌‌‌‌ జింజర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఈ గుమ్మడికాయను పండించారు.

For More News..

గత 20 ఏండ్లలో డబులైన విపత్తులు

ఆఫీసర్లపై దసరా ప్రెషర్​