థియేటర్స్ లో కోవిడ్ రూల్స్ పాటించాల్సిందే

కరోనా కేసులు తగ్గడంలో సినిమా థియేటర్స్ పై విధించిన ఆంక్షలను పలు రాష్ట్రాలు ఎత్తివేస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా థియేటర్స్ వందశాతం ఆక్యుపెన్సీతో రన్ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ వారం నుంచే థియేటర్స్ తెరుచుకోవచ్చని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ పై విధించిన ఆంక్షలను సడలించాయి. థియేటర్స్ లోకి వచ్చే ప్రేక్షకులు మాత్రం తప్పనిసరిగా కోవిడ్ రూల్స్ పాటించాలని కండీషన్స్ పెట్టాయి.

మరిన్ని వార్తల కోసం 

పూల్‌‌ గేమ్ భలే ఆడిండు

రోడ్డు వెయ్యలేదని.. ఓట్లెయ్యడానికి పోలే