ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులు దగ్ధం

ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులు దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని పెద్దూర్ డబుల్ బెడ్ రూం దగ్గర  ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   ప్రమాదవశాత్తు జరిగిందా... ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారా అనేదానిపై  పోలీసులు విచారిస్తున్నారు.