మిర్యాలగూడ, వెలుగు : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి బర్త్ డే వేడుకలు మంగళవారం రాత్రి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ లీడర్ మిట్టపల్లి వెంకటేశ్ ఆధ్వర్యంలో సాగర్ క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతూ... లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను వర్తింప చేస్తున్న ఎమ్మెల్యే జై వీర్ రెడ్డికి ప్రజలంతా నిరంతరం అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ నేతలు ఉన్నారు.
ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి బర్త్ డే వేడుకలు
- నల్గొండ
- October 10, 2024
లేటెస్ట్
- Vijay Hazare Trophy: అన్మోల్ప్రీత్ సింగ్ వీర విధ్వంసం.. 35 బంతుల్లో సెంచరీతో సరికొత్త రికార్డ్
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి.. సీఎం రేవంత్ ఉగ్రరూపం
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని రుణమాఫీ.. ఒక్క ఏడాదిలోనే చేసి చూపించాం: సీఎం రేవంత్ రెడ్డి
- IND vs PAK: బోర్డర్లో స్టేడియం కట్టండి.. ఛాంపియన్స్ ట్రోఫీపై షెహజాద్ వింత సలహా
- దొంగ పాసు పుస్తకాలు తయారు చేసి వేల కోట్లు కొల్లగొట్టారు: రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి
- అసెంబ్లీ నుండి కిమ్స్ హాస్పిటల్ బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
- Bihar Power Plant: థర్మల్ పవర్ప్లాంట్..అదానీ గ్రూప్ 20వేల కోట్ల పెట్టుబడులు
- IND vs AUS: కళ తప్పిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. ఇద్దరు ఆటగాళ్లదే ఆధిపత్యం
Most Read News
- మీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- HYD : మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- వైన్స్లో వేటకొడవళ్లతో బీభత్సం
- 8 ఏళ్ల తర్వాత.. 8 రూపాయల బస్ ఛార్జీ పెంచిన రాష్ట్రం
- ఖమ్మంలో రెండు కొత్త మున్సిపాలిటీలు!
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- ప్రపంచాన్ని వణికిస్తున్న డింగా డింగా వైరస్.. ఎవరెవరికి వస్తుంది.. ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు ఏంటీ..?