బిట్ బ్యాంక్..సామాజిక సాంస్కృతిక చరిత్ర
- జ్యోతి బాపూలే జీవితం నుంచి స్ఫూర్తి పొందిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్.
- బరోడా రాజు షియాజీరావ్ షిండే జ్యోతిబాపులేకు మహాత్మా అనే బిరుదును ప్రదానం చేశాడు.
- సమాజ్ సమతా సంఘాన్ని బి.ఆర్.అంబేద్కర్ స్థాపించారు.
- వెనుకబడ్డ బిడ్డల కోసం మొదటిసారిగా హరిజన్ అనే పదాన్ని మహాత్మా గాంధీ వాడారు.
- పాకిస్తాన్ అండ్ పార్టిషియన్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని బి.ఆర్.అంబేద్కర్ రచించారు.
- కోయంబత్తూర్‌లో స్టాలిన్ హాల్‌ను ఇ.వి.రామస్వా నాయర్ నిర్మించారు.
- 1917లో జస్టిస్ పత్రికను ప్రచురించిన సంస్థ దక్షిణ భారత ప్రజల సంఘం.
- కేరళలో నిమ్న కులాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తి నారాయణ గురు.
- దయానందుని మరణానంతరం ఆర్య సమాజం రెండు వర్గాలు చీలింది.
- రాజా రామ్మోహన్ రాయ్ విదేశీ స్నేహితులు అలెగ్జాండర్ డఫ్, డేవిడ్ హేర్.
- రాజా రామ్మోహన్ రాయ్ వ్యతిరేకంగా పోరాడిన సమస్యలు బాల్య వివాహాలు, సతీ సహగమనం, బాహు భార్యత్వం, విగ్రహారాధన.
- కేశ చంద్రసేన్ భావాలను ప్రచారం చేసిన పత్రికలు సులభ్ సమాచార్, ఇండియన్ మిర్రర్, ధర్మతత్వ, బ్రహ్మబోధిని.
- ఏషియాటిక్ సొసైటీకి సెక్రటరీగా పనిచేసిన బ్రహ్మ సమాజ నేత కేశవ చంద్రసేన్.
- వితంతు పునర్వివాహ చట్టం చేయడానికి ముఖ్య కారణం ఈశ్వర్ చంద్ర.
- విద్యాసాగరుడు అనే బిరుదును ప్రదానం చేసింది కలకత్తా సంస్కృతి కళాశాల.
- అనీబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్‌లో 1914లో చేరారు.
- చిత్తూరు జిల్లా మదనపల్లి జాతీయ కళాశాల తొలి ప్రిన్సిపల్ హెచ్.డి.కజిన్స్.
- బాంబే వితంతు వివాహ చట్టాన్ని విష్ణుశాస్త్రి పండిత్ 1866లో స్థాపించారు.
- హిందూ సమాజంలో కులతత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే గ్రంథాన్ని పండిత రమాబాయి రచించారు.
- 1906లో బొంబాయిలో ఇండియా బడుగుజాతుల సమితి అనే సంస్థను నెలకొల్పిన ప్రముఖప్రార్థనా సమాజ సభ్యుడు విఠల్రాంజీ షిండే.
- కేశవ్‌చంద్రసేన్ 1857లో బ్రహ్మ సమాజంలో చేరాడు.
- హిందూ దేశ దర్పణం అనే పక్ష పత్రికను 1861లో కేశవ చంద్రసేన్ ప్రచురించారు.
- వితంతు వివాహాలు శాస్త్రసమ్మతమేనని తెలుపుతూ 1856లో ఒక సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించి సనాతన హిందువుల్లో తీవ్ర సంచలనాన్ని కలిగించిన సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
- సాధారణ బ్రహ్మ సమాజం 1878లో ఏర్పడింది.
- తత్వకౌముది, ఇండియన్ మిర్రర్ పత్రిక సాధారణ బ్రహ్మ సమాజ్‌కు చెందినవి.
- జ్యోతిరావ్ పూలే నెలకొల్పిన ప్రసిద్ధి సంస్థ సత్య శోధక్ సమాజ్.
- సత్యశోధక్ సమాజ్ను 1873లో నెలకొల్పారు.
- నారాయణగురు నిర్వహించిన సంఘ సంస్కర్త సత్యశోధక్ సమాజ్ ప్రారంభించిన ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించాడు.
- పరమహంస మండలి స్థాపకుడు ధరోజీ.
- సిక్కుల్లో నిరంకారి ఉద్యమాన్ని ప్రారంభించిన మహనీయుడు బాబా దయాల్ దాస్.
- పంజాబ్‌లోని సిక్కుల్లో నామధారి ఉద్యమాన్ని నిర్వహించిన వారు బాయిరాంసింగ్.
- భారతదేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని 1916లో నెలకొల్పిన మహనీయుడు డి.కె.కార్వే.
- పండిత రమాబాయి ఆర్య మహిళా సమాజం స్థాపించింది.
- 1910లో సరళాదేవి చౌద్రాణి భారత స్త్రీ మండలిని అలహాబాద్ నగరంలో నెలకొల్పారు.
- ది ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపకురాలు దోరోతి జినరాజదాస్.
- 1927లో అఖిల భారత మహిళా సమావేశం పూణె నగరంలో జరిగింది.
- 1866లో లాహోర్‌లో సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ అనుచరుల్లో ఒకడైన మహ్మద్ షఫీ స్థాపించిన ఇస్లాం సంస్కరణ సంస్థ అంజుమన్ ఇ హిమాయిత్ ఇ ఇస్లాం.
- వహాబీ ఉద్యమాన్ని సయ్యద్ అహ్మద్ రాయ్ బరేల్వి ఆచరించారు.
- దియోబంద్ ఉద్యమ కర్తలో ప్రముఖుడు మహ్మద్ ఖాసీం ననౌతవీ.
- 1924లో ప్రారంభించిన వైకోం సత్యాగ్రహం నిమ్న కులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించే ఉద్దేశంతో ప్రారంభించారు.
- భారతదేశ మార్టిన్ లూథర్ కింగ్ అని రాజా రామ్మోహన్ రాయ్‌ను పిలుస్తారు.
- బి.ఆర్.అంబేద్కర్ స్థాపించిన సంస్థలు సమాజ సమతా సంఘం, ప్రజా విద్యా సంస్థ, అణగారిన వర్గాల వ్యవస్థ.
- ఈస్టిండియా, హెస్పరస్ వార్తా పత్రికలు హెన్రి వివియన్ డిరాజియోకు సంబంధించినవి.
- బంకించంద్ర ఛటోపాధ్యాయ కలకత్తా విశ్వవిద్యాలయంలో మొదటి పట్టభద్రుడు.
- డేవిడ్ హారే, అలెగ్జాండర్ డఫ్లతో కలిసి కలకత్తాలో హిందూ కాలేజిని రాజ్ రామ్మోహన్ రాయ్ స్థాపించాడు.