ముంబై-పూణే హైవేపై పేలిన కెమికల్‌ ట్యాంకర్‌.. నలుగురు సజీవ దహనం

ముంబై-పూణే  ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లోనావాలా - ఖండాలా ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.  

–Pune mumbai expressway accident. Plan accordingly. pic.twitter.com/MUGRHKMfyZ

— Amâr (@amardeepn) June 13, 2023