ఒడిశా అసెంబ్లీలో ఉద్రిక్తత.. స్పీకర్ పోడియం ఎక్కిన ఎమ్మెల్యేలు

 ఒడిశా అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల మధ్య గొవ్ర గొడవ జరిగింది. గంజాం జిల్లాలో లిక్కర్ విషాదంపై జరిగిన చర్చలతో అధికార బీజేపీ, ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం జరిగింది. 

Also Read :- బీఆర్ఎస్ను దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదు

ఈ టైంలోనే ఘటనకు బాధ్యతగా ఎక్సైజ్ మినిస్టర్ రిజైన్ చేయాలంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంపైకి దూసుకెళ్లారు. దీంతో వారిని అడ్డుకుని..బయటకు తరలించారు మార్షల్స్.