- 13 మంది నియామకం
- బీజేపీ స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ యెండల లక్ష్మీనారాయణ
హైదరాబాద్: రాష్ట్రంలో లోకల్‌బాడీ ఎలక్షన్స్‌పై బీజేపీ ఫోకస్చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఓట్లు, సీట్లు సాధించడంతో అదే ఉత్సాహన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపాలని ఆ పార్టీ భావిస్తోంది.ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలను సంస్థాగతంగా విభజించి 13 మందిని ఎన్నికల ఇన్చార్జిలుగా నియమించింది. ఈమేరకు బీజేపీ స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ యెండల లక్ష్మీనారాయణ ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలు ఇన్చార్జి
- అదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ - మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
- నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల - మాజీ ఎంఎల్ఏ ధర్మారావు
- కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ - దుగ్యాల ప్రదీప్ కుమార్
- సిద్దిపేట, కరీంనగర్ , పెద్దపల్లి - కాసం వెంకటేశ్వర్లు
- రంగారెడ్డి రూరల్, రంగారెడ్డి అర్బన్, నాగర్ కర్నూలు - గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
- ములుగు , జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ - బంగారు శృతి
- వికారాబాద్, నారాయణపేట , మహబూబ్ నగర్ - మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు
- మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం - పెద్దోళ్ల గంగారెడ్డి
- నల్గొండ, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం - పెరాల శేఖర్
- గద్వాల్, వనపర్తి , సూర్యాపేట - మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- మంచిర్యాల రూరల్, మంచిర్యాల అర్బన్, సికింద్రాబాద్ - కట్ట సుధాకర్ రెడ్డి
- సిరిసిల్ల , హనుమకొండ , జనగాం - తల్లోజి ఆచారి
- హైదరాబాద్ సెంట్రల్, గోల్కొండ, గోషామహల్ , భాగ్యనగర్, మలక్‌పేట్ - జి.మనోహర్ రెడ్డి