మునుగోడులో ఈ నెల 21న జరగనున్న అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బహిరంగ సభ కోసం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మనోహర్ రెడ్డి, ప్రదీప్ రావు నేతృత్వంలో ప్రాంతాలవారీగా ఇంఛార్జులను నియమించింది. సభ ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతను నేతలకు అప్పగించింది.
చౌటుప్పల్ – రూరల్ జితేందర్, ప్రభాకర్
చౌటుప్పల్ టౌన్ – గరికపాటి, ఏనుగు రవీందర్ రెడ్డి
సంస్థాన్ నారాయణ్ పూర్ – కూన శ్రీశైలం గౌడ్, రవీందర్ నాయక్
మునుగోడు – ఈటల రాజేందర్, చింతల రాంచంద్రా రెడ్డి
చండూర్ రూరల్ – చాడా సురేష్ రెడ్డి, యెండల
చండూరు టౌన్ – ఎమ్మెల్యే రాజాసింగ్, విజయ్ పాల్ రెడ్డి
గట్టుప్పల్ – ఎమ్మెల్యే రఘునందన్, రాపోలు ఆనందభాస్కర్
మర్రిగూడ – కొండా విశ్వేశ్వర రెడ్డి, ఆచారి
నాంపల్లి – ఎ.చంద్రశేఖర్, ధర్మారావు