భద్రాచలం రామాలయం .. అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది : పొంగులేటి సుధాకర్​రెడ్డి

భద్రాచలం, వెలుగు : భద్రాచలం రామాలయం అభివృద్ధికి  బీజేపీ సర్కారు కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు రాష్ట్ర పార్టీ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్​రెడ్డి  తెలిపారు.  బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం స్థానిక రామాలయంలో పొంగులేటి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.     ఆయన వెంట బీజేపీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్​ తదితరులు ఉన్నారు.