హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలు రేపిస్టులను సపోర్ట్ చేస్తున్నారని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. సోమవారం సిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అసదుద్దీన్ పాల్గొని మాట్లాడారు. యూపీలో దళిత బాలికపై, కశ్మీర్లో జరిగిన రేప్ కేసుల్లో బీజేపీ నేతలే నిందితుల ని ఆరోపించారు. అశ్లీల వీడియోలు తీసి మహిళల జీవితాలు చెలగాటమాడుకున్న జేడీఎస్హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఓటేయాలని ప్రధాని మోదీ అడ గడం దారుణమన్నారు. ‘నారీ శక్తి’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రధాని మోదీ ఇలాంటి వాళ్లకు మద్దతు తెలపడం ఏమిటని నిలదీశారు. బీజేపీ సపోర్ట్ లేకుండా రేవణ్ణ రాత్రికి రాత్రే జర్మనీ ఎలా పారిపోయాడని ప్రశ్నించారు. అదే ముస్లింలు అయితే మీడియా నానా హంగా మా చేసేదని, ఇప్పుడెందుకు స్పందించడం లేదన్నారు. పదేండ్ల పాలనలో మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ సోమవారం మలక్‌పేటలో పర్యటించారు. స్థానికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
బీజేపీ నేతలు రేపిస్టులను సపోర్ట్ చేస్తున్నరు : అసదుద్దీన్ఒవైసీ
- హైదరాబాద్
- April 30, 2024
లేటెస్ట్
- రూ. 500 కోట్లతో చెన్నూరులో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- శివరాంపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బట్టల షాపు..
- జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పాము ప్రత్యక్షం.. గగ్గోలు పెట్టిన ప్రయాణికులు
- కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే.. మంత్రి పొంగులేటి ఫైర్
- వాటర్ హీటర్ ఇంత డేంజరా.. నాచారంలో ఏం జరిగిందంటే..
- నీ స్కాములన్ని బయటపెడుతా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు: కౌశిక్ రెడ్డిపై వెంకట్ ఫైర్
- రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్
- గచ్చిబౌలిలో ఒరిగిన ఐదంతస్తుల భవనం.. బిల్డర్ శ్రీనుపై కేసు నమోదు
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్‌గా తీసుకోండి: డిప్యూటీ సీఎం భట్టి
- Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
Most Read News
- చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత
- Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!
- హైదరాబాద్‌లో రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేప్టీ తనిఖీలు
- కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?
- AUS vs IND: భారత జట్టులో ఈ సారి అతను లేకపోవడం సంతోషంగా ఉంది: జోష్ హేజిల్‌వుడ్
- IPL 2025 Mega Auction: RCB ట్రయల్స్‌లో యువ క్రికెటర్ .. ఎవరీ ఆంగ్క్రిష్ రఘువంశీ..?
- Manamey OTT: ఓటీటీలోకి శర్వానంద్ మనమే.. ఐదు నెలలైన స్ట్రీమింగ్కు రాకపోవడానికి కారణమేంటీ?
- కమర్షియల్ ఇన్ కమ్ పై.. సింగరేణి ఫోకస్
- మా 70 ఎకరాల భూమిని కాపాడండి
- పీరియడ్స్ పై అపోహలు వీడాలి