చిన్నచింతకుంట, వెలుగు: బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబి రాజు తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. జిల్లాలో సీనియర్లకు విలువ లేకుండా పోయిందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తూ పార్టీ విలువలను దిగజారుస్తున్నారని ఆరోపించారు. డీకే అరుణ పార్టీని విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట దేవరకద్ర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీనామా
- మహబూబ్ నగర్
- April 11, 2024
లేటెస్ట్
- PM Kisan:19వ విడత పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..
- Christmas 2024 : క్రిస్మస్ కేక్స్.. బిర్యానీ స్పెషల్స్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ రెసిపీలు ఇవే.. ట్రై చేయండి.. ఎంజాయ్ చేయండి..!
- Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్లో టోర్నీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడుదల
- పని మనుషులుగా చేరి..45 లక్షల డైమండ్ నెక్లెస్ చోరీ..ఉదయాన్నే నిద్రలేచే సరికి పరార్
- ప్రభుత్వ ఇన్సురెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు.. అర్హతలు ఇవే
- శ్రీతేజ్ కోలుకుంటున్నాడు.. కేసు వాపస్ తీసుకుంటా: రేవతి భర్త భాస్కర్
- 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు టార్గెట్.. ఫస్ట్ వాళ్లకే ఇస్తాం : పొంగులేటి
- ఈ టైమ్ లో ఇది అవసరమా భయ్యా.. పుష్ప 2 నుంచి దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ రిలీజ్..
- V6 DIGITAL 24.12.2024 EVENING EDITION
- సంధ్య థియేటర్ FIRలో పుష్ప నిర్మాతలు : ఏ18గా కేసు నమోదు
Most Read News
- జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
- ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటీ..: విచారణలో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి
- నాకు తెలియదు.. గుర్తు లేదు..: బౌన్సర్లపై ప్రశ్నలకు.. బన్నీ సమాధానం ఇదే
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- Game Changer: గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!
- ఎలా వచ్చారు..? ఎలా వెళ్లారు..? ఓ సారి చేసి చూపించండి.. సంధ్య థియేటర్ దగ్గర బన్నీతో సీన్ రీకన్స్ట్రక్షన్
- ‘ఓరియంట్’ కార్మికుల భవిష్యత్ ఏంటి ?..ఫ్యాక్టరీలో 2,358 పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్స్
- AP News: కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..
- మన జీవితాలు ఎప్పుడూ ఏడుపే.. మన కంటే పాకిస్తాన్ వాళ్లే హ్యాపీ అంట..!
- ఎంతకు తెగించార్రా..! షమీ - సానియా మీర్జాకు పెళ్లి చేసేశారు