పెగడపల్లి పెద్దమ్మ తల్లి అమ్మవారి సేవలో వివేక్ వెంకటస్వామి

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లిలో ఉన్న పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం పెగడపల్లి, గొల్లపల్లి, బగ్గారం, మండలాల్లోని ఐతిపల్లి, బతికేపల్లి, తిరుమలాపూర్, మల్లన్నపేట్, గోపులాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఇటీవలే మృతిచెందినవారి కుటుంబ సభ్యులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు. 

https://twitter.com/VivekVenkatswam/status/1665688456369164288