జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడంలో బిజీబిజీగా ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు విడతలుగా అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. తాజాగా బీజేపీ 34 మందితో మూడో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. బుధవారం 21 మందితో మొదటి లిస్టును, సెకండ్ లిస్టును గురువారం 18 మంది అభ్యర్థులతో విడుదల చేసింది. మొత్తంగా ఇప్పటివరకు 73 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఈ రోజే చివరి రోజు కావడంతో.. టికెట్ల కోసం చాలామంది తమతమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
GHMC ఎన్నికల్లో పోటీ చేయనున్న @BJP4India అభ్యర్థుల మూడో జాబితా pic.twitter.com/CvjAbPnCbV
— BJP Telangana (@BJP4Telangana) November 20, 2020
For More News..