త్రిపుర గవర్నర్​ను కలిసిన గూడూరు నారాయణరెడ్డి

త్రిపుర గవర్నర్​ను కలిసిన గూడూరు  నారాయణరెడ్డి

యాదాద్రి, వెలుగు : త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి  కలిశారు. గవర్నర్​కు పుష్పగుచ్ఛం అందించారు. విభిన్నమైన త్రిపుర సంస్కృతి, సంప్రదాయాల గురించి గూడూరు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంపై తాను తీసిన సినిమా 'రజాకార్​' సినిమా చూడాలని గవర్నర్​ను ఆయన కోరారు. దీనికి నల్లు సానుకూలంగా స్పందించారు.