నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం సమీపంలోని పంట పొలాల్లో కృష్ణ జింకలు గుంపుగుంపులుగా గంతులేస్తూ పరుగెడుతున్న దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. కృష్ణ జింకలు ఇలా సందడి చేస్తుండగా కెమెరా క్లిక్ మనిపించింది.
వెలుగు ఫొటోగ్రాఫర్, మహబూబ్ నగర్