న్యూఢిల్లీ: అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు బ్లాక్‌రాక్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), అలానే డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వేదాంతలో వాటాలను పెంచుకున్నాయి. గత నాలుగు నెలల్లో వీటి వాటా 2 శాతం మేర పెరిగింది. ఇందులో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) వాటా 1.2 శాతం ఉంది. బిజినెస్‌లను డీమెర్జ్ చేస్తుండడంతో పాటు, మెటల్ ధరలు పెరగడంతో వేదాంత షేర్లు గత కొన్ని సెషన్లుగా ర్యాలీ చేస్తున్నాయి. డొమెస్టిక్, గ్లోబల్ ఫండ్లు ఈ కంపెనీ షేరుపై బుల్లిష్‌గా ఉన్నాయి. ‘ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉండడంతో ఫారిన్, డొమెస్టిక్ ఇన్వెస్టర్లు వేదాంతపై బుల్లిష్‌గా ఉన్నారు’ అని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో వేదాంత షేర్లు 30 శాతం పెరగగా, కంపెనీ మార్కెట్ క్యాప్ 3 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నెల 5 న కంపెనీ షేర్లు 3 శాతం ర్యాలీ చేసి రూ.322 దగ్గర 52 వారాల గరిష్టాన్ని టచ్ చేశాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే 15 శాతం పెరిగింది. చైనాలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ పుంజుకోవడంతో గ్లోబల్‌గా మెటల్ ధరలు పెరుగుతున్నాయి. ఐరన్ ఓర్, స్టీల్, కాపర్, అల్యూమినియం వంటి మెటల్స్ను సప్లయ్ చేసే వేదాంతకు ఇది మేలు చేసే అంశం.
వేదాంతలో వాటాలు పెంచుకున్న టాప్ ఇన్వెస్టర్లు
- బిజినెస్
- April 8, 2024
లేటెస్ట్
- భయ పడొద్దు.. చదువుపై దృష్టి పెట్టండి
- పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే : సందీప్ కుమార్ ఝా
- యూట్యూబర్: ప్రేమ..పెళ్లి..ప్రయాణం..
- ప్రతి ఒక్కరు చదువుకోవాలనేది కాకా తపన : సరోజా వివేక్
- మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు: శ్రేయా చౌదరి
- మెదక్ చర్చి @100 ఏళ్లు..శతవసంతాల వేడుక.. ఎన్నెన్నో విశేషాలు...
- ఉగాండాను వణికిస్తున్న డింగాడింగా వైరస్..లక్షణాలివే..
- గుర్లపల్లిలో అగ్నిప్రమాదం
- 74 ఏండ్ల వయసులో గుడ్డుపెట్టిన పక్షి
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- సినిమాలు తీసుకోండి.. సంపాదించుకోండి.. చట్టాన్ని అతిక్రమిస్తే తాటతీస్తా : సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
- శ్రీతేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్కు
- నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది : అల్లు అర్జున్