మూలనపడ్డ బ్లడ్​ సెల్ కౌంట్ మిషన్

మూలనపడ్డ బ్లడ్​ సెల్ కౌంట్ మిషన్

మెట్‌‌పల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌‌లో ఉన్న బ్లడ్​ సెల్స్‌‌ కౌంట్ మిషన్ ఐదేళ్లుగా మూలనపడి ఉంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభణ నేపథ్యంలో మెట్‌‌పల్లి హాస్పిటల్‌‌కు ప్రతిరోజూ 200 నుంచి 300 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నారు. 

వీరిలో సుమారు 50 మందికి సెల్‌‌ కౌంట్‌‌ టెస్ట్‌‌ చేయించుకోవాల్సి ఉండగా.. వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్‌‌లో చేయించుకుంటున్నారు. 

- ‌‌‌‌ మెట్‌‌పల్లి, వెలుగు