బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బీఎండబ్ల్యూ మోటోరాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాలో తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ బీఎండబ్ల్యూ సీఈ 04 ను ఈ నెల 24 న  లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనుంది. ప్రీ లాంచ్ బుకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తాజాగా ఓపెన్ చేసింది.  ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లాంచ్ అయ్యింది. ధర 11,795 డాలర్లు. ఇండియాలో  సుమారు రూ.10 లక్షలు ఉండొచ్చు.