సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల10 నుంచి 23 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సందర్శనను నిలిపివేయనున్నారు. ఈ నెల 24 నుంచి తిరిగి ప్రవేశం ఉంటుందని రాష్ట్రపతి నిలయం మేనేజర్డాక్టర్కె.రజనీ ప్రియ తెలిపారు. ఇప్పటికే సందర్శన టికెట్ల బుకింగ్‌ను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈ నెల24నుంచి టికెట్లు ఆన్లైన్లో బుక్చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
10 నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు నో ఎంట్రీ
- హైదరాబాద్
- December 9, 2024
లేటెస్ట్
- ఫస్ట్ మంచి డాక్టర్‌కు చూపించుకో.. కవితపై రఘునందన్ సెటైర్లు
- Popcorn Day: ఫేవరేట్ స్నాక్ ఐటెం..గుర్తుంచుకుందాం ఇలా..
- జగన్ కేసుల విచారణ ధర్మాసనం మార్పు.. జనవరి 27 కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- ఇండియాలో పెట్రోల్‌పై 260 శాతం పన్ను వేస్తున్నారా..ప్రపంచంలో ఇదేనా అత్యధికం..?
- IND vs ENG: జట్టుతో కలిసిన భారత స్పీడ్ గన్.. ఇక ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలే
- పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట
- రేసు మొనగాడు దీక్షలు చేస్తే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Women's U19 World Cup: సంచలన విజయం.. న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన నైజీరియన్లు
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత.. మైనింగ్ ఆపాలంటూ గ్రామస్తుల నిరసన..
Most Read News
- SA20, 2025: జో రూట్ విధ్వంసం.. భారీ లక్ష్యాన్ని చేధించిన మిల్లర్ జట్టు
- సైఫ్ అలీఖాన్‌కు రూ.36 లక్షల మెడిక్లెయిమ్.. కామన్ మ్యాన్ అయితే ఇచ్చేవారా..? డాక్టర్ సూటి ప్రశ్న
- Women's U19 World Cup: 4.2 ఓవర్లలోనే మ్యాచ్ ఖతం.. శభాష్ భారత మహిళలు
- బడ్జెట్2025..బంగారం ధరలు భారీగా పెరుగుతాయా? ఫిబ్రవరి1 తర్వాత ఏం జరగబోతోంది
- Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. లేటెస్ట్ బంగారం ధరలు
- Team India: గంభీర్ చెప్పినా అడ్డంగా తలూపాడు.. శాంసన్‌ను కాదన్న రోహిత్..!
- జట్టులో రోహిత్ కూడా అనర్హుడే.. నన్ను సెలెక్టర్‌ని చేయండి: మాజీ క్రికెటర్
- 2023 వరల్డ్ కప్‌లో ఇరగదీశారు.. ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ కాలేక పోయారు..
- PAK vs WI: పాకిస్తాన్‌తో టెస్టు.. స్పిన్ దిగ్గజాలను వెనక్కినెట్టిన విండీస్ బౌలర్
- Health tips: పులియ బెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదేనా.. డైటీషియన్లు ఏం చెబుతున్నారంటే..