హైదరాబాద్‌లో సందడి చేసిన బాలీవుడ్​ హీరోయిన్

హైదరాబాద్‌లో సందడి చేసిన బాలీవుడ్​ హీరోయిన్

ఫొటోగ్రాఫర్, వెలుగు : బాలీవుడ్​ హీరోయిన్ నిషా సింగ్​రాజ్​పుత్ సిటీలో సందడి చేశారు. ఈ నెల 14న మాదాపూర్​లో హోలినేషన్ పేరుతో హోలీ ఈవెంట్​నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన కర్టన్​ రైజర్​ ప్రోగ్రామ్​ను సోమవారం జూబ్లీహిల్స్​లోని ఓ హోటల్​లో జరిగింది. 

నిషా సింగ్​ పాల్గొని పలువురు మోడల్స్​తో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఫొటోలకు పోజులిచ్చారు. హోలినేషన్ ​ఈవెంట్​లో హీరోయిన్​ కాజల్ అగర్వాల్ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలవనున్నారని నిర్వాహకులు తెలిపారు.