Disha Patani: స్టన్నింగ్ లుక్స్తో దిశా అరాచకం..కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్న న్యూ పిక్స్

Disha Patani: స్టన్నింగ్ లుక్స్తో దిశా అరాచకం..కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్న న్యూ పిక్స్

‘పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ దిశాపటానీ(Disha Patani). తన కెరీర్ లో తొలిచిత్రం కూడా ఇదే. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది. ఒకవైపు ఫుల్ గా సినిమాలు ఉన్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుందీ  అమ్మడు. అందాల ఆరబోతలో బౌండరీలను దాటేస్తుంది. 

ఇటీవలే ప్రభాస్ కల్కి ఏడీ 2898 మూవీలో హీరోయిన్ గా కనిపించిన దిశా పటానీ తాజాగా లెహెంగాలో మైండ్ బ్లాక్ అయ్యేలా ఎక్స్‌పోజింగ్ చేసింది. టైట్ బ్లౌజ్‌లో డీప్‌గా క్లీవెజ్ అందాలు చూపిస్తూ అరాచకం సృష్టించింది. కురాళ్లకి  మత్తెక్కే చూపులతో స్టన్నింగ్ లుక్స్ వదిలింది దిశా పటానీ. సిల్వర్ కలర్‌లో మెరుస్తున్న లెహంగాలో దిశా ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

దిశా పటాని తక్కువ కాలంలోనే తెలుగు, హిందీ, చైనీస్‌, తమిళంలో హీరోయిన్ గా చుట్టేసింది. చైనీస్‌ భాషలో వరల్డ్‌ సూపర్‌స్టార్‌ జాకీచాన్‌కు జోడీగా కుంగ్‌ ఫూ. యోగా చిత్రంలో నటించి పాన్‌ వరల్డ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దిశా పటాని ..ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.