సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బుధవారం రాత్రి కలకలం రేగింది. ఆగి ఉన్న బెల్గావి ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి పొలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో వెంటనే అప్రతమైన పోలీసులు, రైల్వే సిబ్బంది రైల్వే స్టేషన్ కు పరుగులు పెట్టి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. దాదాపు అరగంట పాటు బళ్ళారి రైలులో తనికులు చేయగా బాంబు దొరక్కపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి సంగారెడ్డి జిల్లా దేవరంపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బాలరాజుగా గుర్తించారు. అయితే ఎవరో ముగ్గురు వ్యక్తులు రైల్వేస్టేషన్లో బాంబు గురించి మాట్లాడుకుంటుండగా విని ఫోన్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబ్ బెదిరింపు కాల్
- హైదరాబాద్
- February 23, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఆ లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఫ్రీ రేషన్ కట్.. లిస్ట్ తెప్పించుకుంటున్న కేంద్రం..
- Viral Video : పోలీసుకు పెళ్లయింది.. వధువును కొట్టాడు..ఉద్యోగం ఊడింది..
- ATM నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!
- సంకెళ్లేసి గెంటేసినా మౌనంగానే ఉంటారా..? ప్రధాని మోదీ తీరుపై ఇండియా కూటమి నిరసన
- Dimuth Karunaratne: కెరీర్లో చివరి మ్యాచ్.. శ్రీలంక క్రికెటర్‌కు సచిన్‌ని మించిన గౌరవం
- Yellamma: ఎల్లమ్మ వచ్చేస్తోంది.. దర్శకుడు బలగం వేణు రెండో మూవీ అప్డేట్
- రేపు (ఫిబ్రవరి 7) ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు తగ్గిస్తారా.. స్టాక్ మార్కెట్ దారెటు..?
- IND vs ENG: ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా.. రిటైర్మెంట్పై రోహిత్ ఆగ్రహం
- మహిళా కోటాలో ట్రాన్స్జెండర్లకు నో ఎంట్రీ : ట్రంప్ సంతకం పెట్టేశాడు..!
- మెడికల్ కాలేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- మీ బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- Beauty Tips : నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి.. చర్మానికి నిగనిగ గ్యారంటీ..!
- నటుడు వేణుపై కేసు నమోదు
- Govt Jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. నెలకు రూ.72వేల జీతం
- రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు
- Govt Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!