కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్ ఆరోతరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లు - గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్6ల కోసం ముందస్తు బుకింగ్స్‌ను మొదలుపెట్టింది. అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ఫోన్లను బుక్‌చేసుకోవచ్చు.
హెచ్డీఎసీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 8000 క్యాష్‌బ్యాక్ ఉంటుంది. వీటిలో 7.6 ఇంచుల అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్3 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్, 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.