హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ యాసంగిలో ఇప్పటి వరకు 37.59 లక్షల టన్నుల వడ్లు సేకరించినట్టు సివిల్సప్లయ్స్డిపార్ట్మెంట్ వెల్లడించింది. నిరుడు కంటే ఈయేడు అదనంగా 3.62 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా సేకరించిటన్టు చెప్పింది. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం... ఇదే టైంలో 33.97 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని తెలిపింది. ఈమేరకు మంగళవారం సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ఇప్పటి వరకు కొనుగోలు చేసిన యాసంగి ధాన్యం వివరాలు వెల్లడించింది. ఈసారి 7,245 కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని ప్లాన్ చేసి.. 7,171 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేపట్టింది. ఏప్రిల్30 నాటికి 16.93 లక్షల టన్నులు సేకరించింది. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌కు కేవలం 6.71 లక్షలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయని తెలిపింది. ఈనెల 15 వరకు 32.93 లక్షల టన్నులు సేకరించగా.. లాస్ట్ ఇయర్ఇదే టైమ్‌కు 25.15 లక్షల టన్నులు మాత్రమే సేకరించినట్టు వెల్లడించింది. నిరుడు కంటే ముందే కొనుగోళ్లు ప్రారంభించడంతో పాటు గత ఏడాది కంటే ఎక్కువ వడ్లు కొనుగోళ్లు చేస్తున్నా.. పలువురు అసత్య ప్రచారం చేయడాన్ని సివిల్ సప్లయ్స్ శాఖ ఖండించింది.
నిరుడు కంటే ఎక్కువ వడ్లు కొన్నం : సివిల్ సప్లయ్స్
- హైదరాబాద్
- May 22, 2024
లేటెస్ట్
- Syed Mushtaq Ali Trophy: ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. హార్దిక్‌కి ఇక్కడ కూడా కెప్టెన్సీ ఇవ్వలేదు
- విజయవాడలో యూఎస్ వీసా కేంద్రం..!
- కూకట్‌పల్లిలో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై పండ్ల వ్యాపారి రేప్ అటెంప్ట్
- బాలానగర్‌లో వివాహిత మహిళ సూసైడ్
- IPL 2025 Mega Auction: టెస్ట్ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత.. భారత్‌కు ఆసీస్ క్రికెట్ దిగ్గజాలు
- Health alert: బాత్రూంలో ఇలా చేస్తున్నారా..పైల్స్(మొలలు) రావొచ్చు
- Manamey OTT: ఓటీటీలోకి శర్వానంద్ మనమే.. ఐదు నెలలైన స్ట్రీమింగ్కు రాకపోవడానికి కారణమేంటీ?
- Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!
- IPL 2025 Mega Auction: RCB ట్రయల్స్‌లో యువ క్రికెటర్ .. ఎవరీ ఆంగ్క్రిష్ రఘువంశీ..?
- మా ఆయన దర్గాకు వెళితే తప్పేంటీ : భర్తకు మద్దతుగా ఉపాసన పోస్ట్
Most Read News
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత
- విజయ్ దేవరకొండ VD12 లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ.. ?
- ఇట్స్ అఫిషియల్: విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు