బోవర్​ నుంచి బిజినెస్ ​ఎడ్యుకేషన్​ కోర్సు

బోవర్​ నుంచి బిజినెస్ ​ఎడ్యుకేషన్​ కోర్సు

హైదరాబాద్, వెలుగు: బోవర్ స్కూల్ ఆఫ్‌‌ ప్రెన్యూర్‌‌షిప్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మూడేళ్ల కోర్సును ప్రారంభించినట్టు ప్రకటించింది. వ్యాపారం, టెక్నాలజీ, ఎంట్రప్రినార్​షిప్​గురించి ఈ ప్రోగ్రామ్​ నేర్పుతుంది. 

  బోవర్ స్కూల్ ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌షిప్ వ్యవస్థాపకుడు పవన్ మాట్లాడుతూ ఎంట్రప్రెనార్లను శక్తివంతం చేయడం ద్వారా దేశంలో సమగ్ర వ్యాపార విద్య పర్యావరణ వ్యవస్థను సృష్టించడం తమ లక్ష్యమని చెప్పారు.  మూలధనం, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్,  నిధుల సేకరణ, వాల్యుయేషన్ల గురించి నేర్పిస్తామన్నారు.