కజకిస్థాన్: నాలుగు సార్లు ఏషియన్ చాంపియన్ షిప్ విజేత శివ థాఫా.. ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు. 63 కిలోల విభాగంలో శివ బంగారు పతకం సాధించగా, మహిళల 60 కిలోల విభాగంలో పర్వీన్ సిల్వర్ మెడల్ గెలిచింది. గాయం కారణంగా తన ప్రత్యర్థి జాకిర్ సఫీయుల్లిన్ బౌట్‌కు రాకపోవడంతో ఫైనల్లో శివను విజేతగా ప్రకటించారు. కాగా, సెమీస్‌లో 3–2తో వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత కరినా ఇబ్రాగిమోవాను ఓడించి ఫైనల్ చేరిన పర్వీన్ టైటిల్ బౌట్లో 0–5తో రిమ్మ వోలోసెన్కో( కజకిస్థాన్) చేతిలో ఓడిపోయి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. 81 కిలోల సెమీస్‌లో స్వీటీ బూర కూడా 1–4తో ఎలినా(రష్యా) చేతిలో, పురుషుల 69 కిలోల సెమీస్‌లో దుర్యోధన్ సింగ్ 1–4తో షాయ్కెన్ తాల్గట్ చేతిలో ఓడిపోయి కాంస్యాలకు పరిమితమయ్యారు.
శివ రికార్డు గోల్డ్
- ఆట
- July 21, 2019
మరిన్ని వార్తలు
-
Vijay Hazare Trophy: ఆరు బంతులకు ఆరు ఫోర్లు.. ఒకే ఓవర్లో 29 పరుగులు
-
తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
Game Changer Day 1 Collections: గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అన్ని కోట్లు ఉంటుందా..?
లేటెస్ట్
- Vijay Hazare Trophy: ఆరు బంతులకు ఆరు ఫోర్లు.. ఒకే ఓవర్లో 29 పరుగులు
- తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
- ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
- Game Changer Day 1 Collections: గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అన్ని కోట్లు ఉంటుందా..?
- మీడియాతో మాట్లాడితే భయమెందుకు.?..డీసీపీతో కేటీఆర్ వాగ్వాదం..
- V6 DIGITAL 09.01.2025 EVENING EDITION
- భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పని చేయండి:L&T ఛైర్మన్
- BRSAL vs RAR: ఛేజింగ్‌లో సంచలనం.. చివరి ఓవర్లో 30 పరుగులు కొట్టి గెలిసిపించిన నురుల్
- ఏంటీ ఘోరం : ఐటీ ఆఫీసు పార్కింగ్ లోనే.. మహిళా కొలీగ్ ను కొట్టి చంపిన మగ ఉద్యోగి
- ముగిసిన ఫస్ట్ డే విచారణ.. ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్
Most Read News
- పుష్ప లో బన్నీ దొంగే కదా.. మహాత్ముడు కాదు కదా.?: రాజేంద్ర ప్రసాద్
- VandeBharatExpress: సినీ చరిత్రలోనే తొలిసారి.. షూటింగ్ కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కష్టం.. పాకిస్థాన్‌కు షాకివ్వనున్న ICC
- Srimukhi: పొరపాటు జరిగింది క్షమించండి అంటూ సారీ చెప్పిన యాంకర్ శ్రీముఖి..
- NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
- OTT Thriller: డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్న మాధవన్ లేటెస్ట్ బ్యాంకింగ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- బీర్ల ధరల పెంపుపై కమిటీ.. KF బీర్ల సప్లై నిలిపివేతపై మంత్రి జూపల్లి క్లారిటీ
- తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!
- అపోలో హాస్పిటల్లో సినీ నటుడు విశాల్.. ఎందుకంత ఇబ్బందిపడ్డాడో ఇప్పుడు తెలిసింది..!
- Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..