
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే ఈ సినిమాలో రెండు ఫిమేల్లీడ్ రోల్స్ ఉన్నాయి. ఇందులో ఒక హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా.. మరో క్యారెక్టర్ కోసం బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ను తీసుకున్నారు.
ఈ అమ్మడు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అడవి శేష్ నటించిన మేజర్మూవీతో సాయి మంజ్రేకర్టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. పాన్ఇండియాగా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్‌ను అందుకుంది.