సినీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోయపాటికి సత్కారం

సినీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోయపాటికి సత్కారం

రామడుగు, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా రామడుగు మండలం గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుపేటలోని శివాలయంలో ఆదివారం సినీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోయపాటి శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు ఆధ్వర్యంలో బోయపాటిని స్థానిక యువత సన్మానించారు.

 కార్యక్రమంలో ఆలయ అర్చకులు కిరణ్​కుమార్, మహేశ్వర్, యువకులు కొలిపాక కమలాకర్, గుండి రాజేశ్వర్, కొలిపాక మల్లేశం, ప్రవీణ్, చందు, మనోజ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.