న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్టు భారత్పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ప్రకటించింది. ఇందుకోసం రూ. 6,100 కోట్లు ఇన్వెస్ట్చేస్తామని వెల్లడించింది.
అంతేగాక ఎన్టీపీసీ నుంచి 1,200 మెగావాట్ల ఐఎస్టీఎస్–కనెక్టెడ్ సోలార్పవర్ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సోలార్ ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపింది.