
జగిత్యాల టౌన్, వెలుగు: న్యూరో సర్జరీలో యశోద హాస్పిటల్ అరుదైన ఘనత సాధించినట్లు హాస్పిటల్ డాక్టర్ కేఎస్ కిరణ్ తెలిపారు. శుక్రవారం కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి జిల్లాకు చెందిన అభినయ్ అనే యువకుడికి బ్రెయిన్ ట్యూమర్‌ర రిసెక్షన్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.