పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకు కు వచ్చి అడ్డంగా బుక్కైంది ఓ మహిళ. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. దీంతో బ్యాంక్ లో ఉన్నవారు కొందరు అక్కడ పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇక అసలు విషయం ఏమిటంటే..
పెన్షన్(Pension) కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకు కు వచ్చి అడ్డంగా బుక్కైంది ఓ మహిళ. బ్యాంకు అధికారులకు(Bank Officers) అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియా(Social Media) లో పెట్టడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే.. బ్రెజిల్(Brazil) కు చెందిన ఎరికా డి సౌజా వియెరా నూన్స్ అనే మహిళ తన మేనమామ పాలో రాబర్టో ను వీల్‌చైర్ లో బ్యాంకు కు తీసుకుని వచ్చింది. అయితే బ్యాంక్ లోపలికి రాకముందే పాలో రాబర్టో చనిపోయాడు. ఇకపోతే ఆయన పేరు మీద ఉన్న పెన్షన్ మొత్తాన్ని క్లైమ్ చేసుకోవడానికి అతడు ఇంకా బతికి ఉన్నట్లే వీల్ చైర్ పై సదరు మహిళ అతనిని బ్యాంకుకు తీసుకువచ్చింది. అలా బ్యాంకుకు తీసుకోవచ్చి పెన్షన్ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో బ్యాంకు పేపర్స్ పై సంతకం పెట్టించడానికి కూడా ఆవిడ ట్రై చేసింది. ఇదివరకు తన మేనమామ అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆవిడ చూసుకుంటున్నట్లు తెలిపింది.
🔥🚨BREAKING GRAPHIC: This woman wheeled a dead man into the bank and tried to get him to 'sign off' a loan in her name while holding his head up.
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) April 17, 2024
Footage showed the woman telling the dead man to grip hold of his pen hard as she placed it between his fingers and encouraged him… pic.twitter.com/72jo6JrwBC
అయితే అప్పటికే పాలో రాబర్టో బ్రాగా (68) చనిపోయాడు. ఆయన పేరు మీద ఉన్న పెన్షన్ ని క్లైమ్ చేసుకోవడానికి ఆయన ఇంకా బతికే ఉన్నట్లు వీల్ చైర్ పై బ్యాంకు కు తీసుకొచ్చి పెన్షన్ డ్రా చేయడానికి ప్రయత్నించింది. బ్యాంక్ పేపర్స్ పై సంతకం పెట్టించడానికి ట్రై చేసింది. పాలో రాబర్టో పేరు మీద లోన్ అప్లై చేసింది. అయితే రాబర్టో బ్రాగా చనిపోయాడు. దీంతో ఈ విషయాన్ని దాచి పెట్టి ఆమె తన మేనమామను వీల్ చైర్ లో బ్యాంకు కు తీసుకుని వచ్చి సంతకం పెట్టించడానికి ప్రయత్నించింది. కానీ అతను ఏమాత్రం కదలకపోవడంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.